13, సెప్టెంబర్ 2010, సోమవారం

సీమాంద్ర కవుల తెలంగాణా సంఘీభావం

తెలంగాణా ఉద్యమానికి సీమాంధ్రకవి మిత్రుల సంఘీభావానికి స్వాగతం .దోపిడీ,పీడన,ఆధిపత్యం ,ఎక్కడుంటే అక్కడ తన కలాన్ని కవి ఎక్కుపెడుతడు.కవికి ప్రాంతీయ బేదాలు ఉండవని నిరూపించారు చాలా మంది "కావడి కుండలు"కవితా సంకలనం ద్వార .వారందరికీ తెలంగాణా ప్రజల పక్షాన కృతజ్ఞతలు .ఈ పుస్తకానికి సంపదకం వహించిన కోయి కోటేశ్వర్ కు అభినందనలు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఆంద్ర సామ్రాజ్య అగ్ర కుల దోపిడీ వలస వాదులు తెలంగాణాను సర్వ నాశనం చేసిండ్రు.నీళ్ళు,బొగ్గు,ఉద్యోగాలు,భూములు అన్నీ దోచుకున్న సంగతి అందరికి తెలుసు. మా భాష .సంస్కృతి కూడా పరీయికరణం చెందింది.అమెరిక లో రెడ్ ఇండియన్స్ లాగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ స్థితిని అర్థం చేసికున్న సీమంద్ర కవులకు శనార్తి.

3 కామెంట్‌లు:

  1. kavadi kundalu sankalanam manchi prayatnam. kavi vastavika vadi ga undali. ani nirupinchina sima kavulaku abhinadanalu

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణా ఉద్యమానికి సంఘీభావంగా నేరాసిన కవితనిక్కడ చూడగలరుఃhttp://www.pranahita.org/2010/06/edalo_yadannalu/

    రిప్లయితొలగించండి
  3. ఓహో! గట్లనా.. గైతే మన్షిది. ఇగనేం షంబురాలు షేయున్రి. :)

    రిప్లయితొలగించండి